తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం...!
- May 07, 2021
చెన్నై: తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్ తో పాటుగా పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కరుణానిధి మంత్రి వర్గంలో పనిచేసిన వారికి స్టాలిన్ అవకాశం ఇచ్చారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకి స్థానం దక్కింది. కాగా ఇటీవల ఎన్నికల్లో 234స్థానాలకి గాను డీఎంకే 133స్థానాలను గెలుచుకుంది. అన్నాడీఎంకే 66, కాంగ్రెస్ 18, పీఎంకే 5, బీజేపీ 4 స్థానాలకే పరిమితమయ్యాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







