ఏపీ కరోనా అప్డేట్
- May 07, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.అయితే ఈరోజు 20 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,00,424 శాంపిల్స్ పరీక్షించగా 17,188 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 73 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.ఇదే సమయంలో 12,749 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,45,374 కి చేరగా.. యాక్టివ్ కేసులు 1,86,695 గా ఉన్నాయి.ఇక, ఇప్పటి వరకు 10,50,160 కరోనా నుంచి కోలుకోగా 8,519 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు









