మే 30 నుంచి హై స్కూల్ పరీక్షలు
- May 08, 2021
కువైట్ సిటీ: ఈ విద్యా సంవత్సారానికి సంబంధించి రెండో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆమోదం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించి అధికారులు ప్రతిపాదించిన పరీక్ష షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సైన్స్, ఆర్ట్స్, రిలీజియన్ కు సంబంధించిన పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభమై..జూన్ 6 వరకు కొనసాగనున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









