వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూల్స్, స్టేడియాలు
- May 09, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసేందుకు అవకాశం ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది ఒమన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా స్కూల్స్, స్టేడియంలను కూడా వ్యాక్సిన్ సెంటర్లుగా వినియోగించుకుంటామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఒమన్ కన్వెన్షన్&ఎగ్జిబిషన్ సెంటర్ వంటి ప్రజా సంస్థలను కూడా జాతీయ వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా చేస్తామని వివరించింది.అలాగే ప్రైవేట్ సంస్థలకు చెందిన భవనాలను కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయబోతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







