మిలిట‌రీ ఇంజినీర్ స‌ర్వీసెస్‌లో ఉద్యోగావకాశాలు

- May 09, 2021 , by Maagulf
మిలిట‌రీ ఇంజినీర్ స‌ర్వీసెస్‌లో ఉద్యోగావకాశాలు

మిలిట‌రీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్‌)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 572 ఖాళీలు ఉన్నాయి. సూప‌ర్‌వైజ‌ర్‌, డ్రాట్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హ‌త, ఆస‌క్తి క‌లిగిన అభ్యర్థులు మే 17 లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.అభ్యర్థులు పూర్తి వివరాలను https://mes.gov.in/వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

సూప‌ర్‌వైజ‌ర్- 458 డ్రాఫ్ట్స్‌మెన్- 114 అర్హ‌త‌లు: డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల‌కు ఆర్కిటెక్చుర‌ల్ అసిస్టెన్స్‌షిప్‌లో డిప్లొమా చేయాలి.సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల‌కు ఎక‌నామిక్స్‌, కామ‌ర్స్‌, స్టాటిస్టిక్స్‌, బిజినెస్ స్ట‌డీస్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌లో పీజీ చేసి ఉండాలి.సంబంధిత రంగంలో 2ఏళ్ల అనుభ‌వం ఉండాలి.

వయసు: వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక ప్ర‌క్రియ‌:రాత‌ప‌రీక్ష ద్వారా అప్లికేష‌న్ ఫీజు: రూ.100, మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌కు

చివ‌రితేదీ: మే 17, 2021 వెబ్‌సైట్‌:https://mes.gov.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com