ఏపీ కరోనా అప్డేట్
- May 09, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా 22,164 పాజిటివ్ కేసులు.. 92 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు.దీంతో కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 8,707 మంది మృతి చెందారు.కరోనా నుంచి 10,88,264 మంది కోలుకోగా..1,90,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో 23,259 ఆక్సిజన్ బెడ్లు ఉంటే 22,265 నిండినట్లు అనిల్ సింఘాల్ తెలిపారు.590 టన్నుల ఆక్సిజన్ వరకు కేంద్రం కోటా కేటాయించిందని,ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







