భారత్ లో మరో కరోనా మందు
- May 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సిన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.ఇక భారత్ లో కరోనా మహమ్మారికి అత్యవసర సమయంలో రెమ్ డెసివీర్ వ్యాక్సిన్ అందిస్తున్నారు.ఈ వ్యాక్సిన్ ను భారత్ లో సిప్లా ఫార్మా తయారు చేస్తున్నది.రెండు రోజుల క్రిత్రం రోచ్ సంస్థ తయారు చేసిన యాంటీబాడీ కాక్ టైల్ మెడిసిన్ ను కూడా భారత్ లో సిప్లా కంపెనీ పంపిణి చేయబోతున్నది.
ఇకపోతే,ఇప్పుడు మరో ఔషధానికి భారత్ లో అనుమతులు మంజూరు చేశారు.అమెరికాకు చెందిన ఎలిలిల్లీ అనే ఔషధ సంస్థ తయారు చేసిన బారిసిటీనిబ్ కు భారత్ లో అనుమతులు లభించాయి.దీనిని రెమ్ డెసివీర్ తో కలిపి అందిస్తారు.అత్యవసర వినియోగానికి భారత్ లో అనుమతులు లభించడంతో ఈ మెడిసిన్ ను సిప్లా ఫార్మా కంపెనీ పంపిణి చేయబోతున్నది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







