ఏపీలో వ్యాక్సినేషన్ బంద్
- May 10, 2021
అమరావతి: ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఈరోజు, రేపు బ్రేక్ పడింది.అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది.వ్యాక్సిన్ కేంద్రాల్లో రద్దీ, తోపులాట వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.త్వరలోనే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఎవరికి ఏ టైంకి వ్యాక్సిన్ ఇస్తారనే సమాచారాన్ని స్లిప్పుల ద్వారా పంపిణీ చేయనుంది.అటు రెండో డోసు పూర్తయ్యాకే మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







