జిటెక్స్ 2016 ప్రదర్శనకు 35 వేల సందర్శకులు
- March 04, 2016
ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి 15 వరకు దుబాయ్ లో జరగనున్న గల్ఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిబిషన్ ( జిటెక్స్ 2016 ) ప్రదర్శనకు దాదాపు 35,000 సందర్శకులను ఆకర్షించనుంది. ప్రాంతీయంగా
అంతర్జాతీయంగా వారంతా రానున్నట్లు జిటెక్స్ 2016 మేనేజర్లు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్థానిక , ప్రాంతీయ , అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మరియు పలు విద్యా సంస్థలతోపాటు వివిధ రంగాలను సమన్వయ పరుస్తూ 2,500 కోర్సులు ఈ ప్రదర్శనలో ఉంటాయి. జిటెక్స్ సైతం తన సలహాదారులు మరియు వివిధ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన సలహాదారులకు ఆతిధ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







