150 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకి డొనేట్ చేసిన దుబాయ్ సంస్థ
- May 12, 2021
దుబాయ్: ట్రైస్టార్ గ్రూప్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న లాజిస్టిక్స్ కంపెనీ, 150 రెస్పిరానిక్స్ ఎవర్ ఫ్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, సెంట్ మార్తా హాస్పిటల్, బెంగళూరుకి డొనేట్ చేయడం జరిగింది. కోవిడ్ మీద పోరాటంలో భాగంగా ఈ సాయం చేయడం జరిగింది. ప్రతి యూనిట్ విషయానికొస్తే, కాంపాక్ట్ ఆక్సిజన్ మెషీన్ వుంటుంది. రెస్పిరేటరీ థెరపీ కోసం దీన్ని వినియోగిస్తారు. 5 లీటర్లు అంతకంటే తక్కువ ఆక్సిజన్ ఫ్లో అవసరమైనవారికి ఇవి ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







