వేసవిలో చిన్నారులకు ఆన్ లైన్ కోడింగ్ క్లాసులు
- May 12, 2021
కువైట్: ఇ-గురుకుల్, ఇ-లెర్నింగ్ అకాడమీ మరియు ట్రైనింగ్ సెంటర్, ఆన్లైన్ సమ్మర్ కోడింగ్ క్లాసుల్ని చిన్నారుల కోసం అందించనుంది. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 10 విద్యార్థుల కోసం ఈ క్లాసులు నిర్వహిస్తారు. సొంతంగా గేమ్స్ కోడింగ్ నేర్చుకోవడం, యాప్స్ అలాగే వెబ్ సైట్ తయారు చేయడం వంటివి ఇందులో వుంటాయి. ప్రతి విద్యార్థిపైనా స్పెషల్ ఫోకస్ పెడుతూ వీటిని తయారు చేస్తారు. మే 15 నుంచి సాయంత్రం 4 గంటలకు ఈ క్లాసులు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







