ఫాక్ కుర్బా: 24 గంటల్లో 112 మంది విడుదల
- May 12, 2021
మస్కట్: ఒమన్ లోని పలు గవర్నరేట్లలోని 8 కోర్టుల సహకారంతో, జైలు జీవితం అనుభవిస్తున్న 100 మందికి పైగా వ్యక్తులకు గత 24 గంటల్లో ఊరట లభించిందని ఫక్ కుర్బా వెల్లడించింది. ఫక్ కుర్బా వెల్లడించిన వివరాల ప్రకారం 8 కోర్టుల సాయంతో మొత్తం 112 మందిని విడుదల చేసినట్లు తెలిపింది. దీంతో మొత్తం ఇలా విడుదలైనవారి సంఖ్య 666కి చేరింది. మస్కట్ 36, అల్ బురైమి 34, సౌత్ అల్ బతినా 19, నార్త్ అల్ బతినా 16, అల్ వుస్తా 4, నార్త్ అల్ షర్కియా 3.. కొత్తగా విడుదలైన కేసులున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







