షాపింగ్ మాల్స్ సిబ్బంది కోసం 30,000 వేల డోసులు సిద్ధం
- May 13, 2021
కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించటమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న కువైట్..షాపింగ్ మాల్స్ రెండో విడత వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు షాపింగ్ మాల్స్ లోని సిబ్బంది కోసం 30,000 డోసులను సిద్ధం చేసింది. మొత్తం 13 షాపింగ్ మాల్స్ లో తొలి విడత వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వివరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు..ప్రస్తుతం రెండో డోసు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఫీల్డ్ యూనిట్లకు ఆయా షాపింగ్ మాల్స్ ను కేటాయించినట్లు తెలిపారు. ఇదిలాఉంటే..అవెన్యూస్, 360, అల్ కౌట్ మాల్తో సహా ప్రధాన షాపింగ్ మాల్‌లలో ఫీల్డ్ యూనిట్లు టీకాలు ఇచ్చింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







