అవయవ దానం చేసిన సౌదీ రాజు, క్రౌన్ ప్రిన్స్
- May 13, 2021
సౌదీ: సౌదీ రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తమ అవయవాలను దానం చేస్తూ ఆర్గన్ డోనర్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మృత్యువుతో పోరాడుతున్న వారికి అవయవ దాతల రూపంలో కొత్త ఆశలు కలిగిస్తున్న గొప్ప సంకల్పం ఇది. మరణాంతరం దాతల అవయవాలతో ఇతరులకు మరోజన్మను ప్రసాదించే గొప్ప అవకాశం. అందుకే సౌదీ అవయవమార్పిడి కేంద్రానికి ప్రాముఖ్యత ఉంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







