100% వ్యాక్సినేటెడ్ క్రూతో ఎగరనున్న గల్ఫ్ ఎయిర్
- May 13, 2021
మే 13 నుంచి తమ విమానాలన్ని 100 శాతం వ్యాక్సినేటెడ్ సిబ్బందితో నిర్వహించనున్నట్లు గల్ఫ్ ఎయిర్ సగర్వంగా ప్రకటించింది. యాధృచ్చికంగా ఈద్ అల్ ఫితర్ తొలి రోజునే తాము ఈ ఘనత సాధించటం మరో విశేషమని గల్ఫ్ ఎయిర్ అధికారులు వెల్లడించారు. తమ సిబ్బంది ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రయాణికులకు భరోసా ఇవ్వటంలో గల్ఫ్ ఎయిర్ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ వస్తోందిని అన్నారు. ఇందులో భాగంగా తమ సిబ్బందికి 2020 డిసెంబర్ నుంచే వ్యాక్సిన్ ఇవ్వటం ప్రారంభించామన్నారు. పైలెట్లు, ఇతర సహాయక సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ అందించామన్నారు. ప్రపంచంలోనే వందకు వంద శాతం వ్యాక్సినేటెడ్ క్రూతో సర్వీసులు నిర్వహిస్తున్న తొలి విమానయాన సంస్థ తమదేనని గల్ఫ్ ఎయిర్ చెబుతోంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







