ఈద్ అల్ ఫితర్: ప్రపంచ వ్యాప్తంగా సంబరాల్లో మునిగితేలుతున్న ముస్లింలు
- May 13, 2021
దుబాయ్: ప్రపపంచ వ్యాప్తంగా వున్న ముస్లింలందరూ ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు, సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పవిత్ర రమదాన్ మాసం ముగింపుని ఈద్ అల్ ఫితర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. రమదాన్ మాసం అంతటా కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు ముస్లింలు. కొన్ని దేశాల్లో ఈద్ అల్ ఫితర్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయబడుతుంది. బార్బిక్యూలను బహిరంగ ప్రదేశాల్లో, నగరాలకు దూరంగా నిర్వహిస్తారు. వివాదాల్ని పక్కన పెట్టి గాజాలో ముస్లింలు కలిసికట్టుగా ప్రార్థనలు నిర్వహిస్తారు. నియుజీ మసీదు (క్యాపిటల్ సిటీలో) వద్ద ముస్లిం కమ్యూనిటీ గుమికూడుతుంది చైనాలో. ఆప్ఘనిస్తాన్ విషయానికొస్తే, తాలిబన్లు మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







