పౌరులు, ప్రవాసీయులకు ధన్యవాదాలు తెలిపిన అమీర్
- May 15, 2021
కువైట్: ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపినందుకు కువైట్ పౌరులు, ప్రవాసీయులకు కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పండగ వేళ ఆశావహ భవిష్యత్తుకు మంచి తరుణమని ఆయన అభిప్రయాపడ్డారు. కువైట్ దేశంతో పాటు దేశ ప్రజల అభివృద్ధికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









