సుప్రీం కమిటీ సూచనలను పాటించాలని ఒమన్ పోలీసుల పిలుపు
- May 15, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..వైరస్ ప్రభావాన్ని అడ్డుకునేందుకే కీలక సూచనలు చేసిందని రాయల్ ఒమన్ పోలీసులు అన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా కమిటీ సూచనలను అమలు చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రజలందరూ ఖచ్చితంగా కమిటీ సూచనలను పాటించాలని మరోసారి హెచ్చరించింది. ముఖ్యంగా జనం సమూహాలుగా గుమికూడొద్దని వార్నింగ్ ఇచ్చింది. కమిటీ సూచనల మేరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమి కూడితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కమిటీ సూచనలు ప్రజల ఆరోగ్య భద్రత కోసమేనని అర్ధం చేసుకోని సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







