పౌరులు, ప్రవాసీయులకు ధన్యవాదాలు తెలిపిన అమీర్

- May 15, 2021 , by Maagulf
పౌరులు, ప్రవాసీయులకు ధన్యవాదాలు తెలిపిన అమీర్

కువైట్: ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపినందుకు కువైట్ పౌరులు, ప్రవాసీయులకు కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పండగ వేళ ఆశావహ భవిష్యత్తుకు మంచి తరుణమని ఆయన అభిప్రయాపడ్డారు. కువైట్ దేశంతో పాటు దేశ ప్రజల అభివృద్ధికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com