ఏపీ కరోనా అప్డేట్
- May 15, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 22,517 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 14,11,320కి చేరింది. కరోనాతో మరో 98 మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 9,271కి చేరింది. కరోనా నుంచి 11,94,582 మంది కోలుకుని డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2,07,467 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇవాల్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,78,80,755 శాంపుల్స్ ను టెస్ట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









