దుబాయ్ రూలర్స్ కోర్టు ఛైర్మన్ గా షేక్ మఖ్తౌమ్ నియామకం
- May 15, 2021
దుబాయ్: దుబాయ్ డిప్యూటీ రూలర్ షేక్ మఖ్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తైమ్ దుబాయ్ రూలర్ కోర్టు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి ఉత్తర్వ్యులను జారీ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









