ప్లాస్మా దానం చెయ్యండి: సీపీ మహేష్ భగవత్
- May 16, 2021
హైదరాబాద్: రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ రాచకొండ పోలీసులకు ఆక్సిజన్ సిలిండర్ల ను అందజేశాయి పలు సచ్చంద సంస్థలు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు రాచకొండ పోలీసులను సంప్రదించవచ్చు అని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 9490617234 కు ఫోన్ చేసి వాట్సప్ లో డీటైల్స్ ఇస్తే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికే అందజేస్తారు అని అన్నారు. పేషంట్ వివరాలు డాక్టర్ ప్రిస్కిప్షన్ చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ల ఇంటికి పంపిస్తాం. ఫస్ట్ ఫేస్ తో పోలిస్తే సెకెండ్ ఫేస్ లో చాలా వేగంగా వైరస్ పాకుతుంది. ప్లాస్మా దానం కు కోలుకున్న వ్యక్తులు ముందుకు రావాలి. ప్లాస్మా దాతలు RKSC.donateplasma.in లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్లాస్మా దానం కు యువత ముందుకు రావాలి. నేను కూడా ప్లాస్మా దానం చేసేందుకు ఉన్న A+ve ప్లాస్మా కావాలంటే నేను ఇస్తాను అని రాచకొండ సీపీ పేర్కొన్నారు.


తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







