పూర్తి సామర్థ్యంతో విమానాలు నడిపేందుకు సౌదీ అరేబియన్ ఎయిర్ లైన్స్ సిద్ధం
- May 17, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియన్ ఎయిర్ లైన్స్ (సౌదియా), అంతర్జాతీయ విమానాల్ని పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నామని, ఈ విషయంలో పూర్తి సన్నద్ధంగా వున్నామని వెల్లడించింది. పౌరులకు సంబంధించి తాత్కాలిక అంతర్జాతీయ ట్రావెల్ బ్యాన్ ఎత్తివేస్తున్న దరిమిలా, సౌదియా గత కొన్ని రోజులుగా సన్నాహక చర్యలు ప్రారంభించింది పూర్తి స్థాయిలో విమానాలు నడిపేందుకోసం. భూ, జల, వాయు మార్గాలను పూర్తిగా తెరచి, రవాణాకి అనుమతిస్తున్నారు నేటి నుంచి 95 విమానాశ్రయాల నుంచి 71 గమ్యస్థానాలకు (28 డొమెస్టిక్, 43 అంతర్జాతీయ) విమానాలు నడపనుంది సౌదీ అరేబియా.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









