1000కి పైగా బాటిళ్ళ ఆల్కహాలిక్ బెవరేజెస్ స్వాధీనం

- May 17, 2021 , by Maagulf
1000కి పైగా బాటిళ్ళ ఆల్కహాలిక్ బెవరేజెస్ స్వాధీనం

మస్కట్: విలాయత్ ఆఫ్ బౌషర్ ప్రాంతంలో 1000కి పైగా ఆల్కహాలిక్ బెవరేజెస్ బాటిళ్ళను స్వాధీనం చేసకున్నట్లు ఇన్వెస్టిగేషన్ మరియు రిస్క్ అస్సెస్మెంట్ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఈ మేరకు ఒమన్ కస్టమ్స్ ఆన్ లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమంగా ఆల్కహాల్ బెవరేజెస్ దాచి, విక్రయిస్తున్నట్లుగా నిందితుల గురించిన వివరాల్ని వెల్లడించారు. మొత్తం 1400కి పైగా బాటిళ్ళు స్వాధీనమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com