కింగ్ ఫహాద్ కాజువే ద్వారా పెద్ద సంఖ్యలో విజిటర్స్ రాక
- May 17, 2021
మనామా: కింగ్ ఫహాద్ కాజువే, తెల్లవారు ఝాము నుంచీ పెద్దయెత్తున వాహనాల రద్దీతో కిటకిటలాడింది. బహ్రమెయిన్ కింగ్డమ్ లోకి వాహనాలు వచ్చాయి. సౌదీ అరేబియా ఇటీవల ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయడంతో కాజువే ద్వారా పెద్దయెత్తున ప్రయాణాలు సాగుతున్నాయి. సాధారణ ప్రయాణాలకు పూర్తిస్థాయిలో అనుమతులు లభించాయి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









