ఏపీ కరోనా అప్డేట్
- May 17, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.అయితే నిన్నటి కంటే ఇవాళ ఏపీలో కరోనా కేసులు తగ్గిపోయాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..రాష్ట్రంలో కొత్తగా 18,561 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇక మృతుల సంఖ్య సెంచరీ దాటేసి 24 గంటల్లో 109 మంది మృతి చెందారు.. ఇదే సమయంలో 17,334 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052 కి చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 12,33,017కి పెరిగింది.. కోవిడ్‌తో ఇప్పటి వరకు 9,481 మంది మరణించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,11,554 గా ఉంది.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









