హిందీ సహా 14 ప్రాంతీయ భాషల్లో ‘CoWIN’ యాప్
- May 18, 2021
కొవిన్ పోర్టల్ వచ్చే వారం నాటికి హిందీ, 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. కొవిడ్ -19 వేరియంట్లను పర్యవేక్షించడానికి మరో 17 ల్యాబరేటరీలను ఇన్సాకోగ్ నెట్‌వర్క్‌కు చేర్చనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ అధ్యక్షతన సోమవారం జరిగిన COVID-19 పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం (GoM) 26వ సమావేశంలో ఈ నిర్ణయాలు ప్రకటించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్షించిన శాంపిల్స్ సంఖ్యను పెంచడానికి, మరింత ప్రాదేశిక విశ్లేషణకు అనుమతించడానికి 17 కొత్త ల్యాబరేటరీలను ఇన్సాకోగ్ నెట్‌వర్క్‌కు చేర్చబోతున్నామని హర్షవర్ధన్ తెలిపారు. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 10 ల్యాబరేటరీల ద్వారా సేవలు అందిస్తోంది. భారతదేశం కొత్త COVID-19 కేసులు 26 రోజుల తరువాత మొదటిసారిగా మూడు లక్షల కన్నా తక్కువకు తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 1,01,461 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







