గంటలు, వారాలు, నెలల ప్రాతిపదికన డ్రైవర్లను అద్దెకు తీసుకోవచ్చు

- May 18, 2021 , by Maagulf
గంటలు, వారాలు, నెలల ప్రాతిపదికన డ్రైవర్లను అద్దెకు తీసుకోవచ్చు

దుబాయ్: ఆర్.టి.ఎ. ద్వారా డ్రైవర్లను గంటలు, వారాలు, నెలల ప్రాతిపదికన అద్దెకు తీసుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా? దుబాయ్ రోడ్స్ మరియు రవాణా అథారిటీ (ఆర్.టి.ఎ.) ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని రెసిడెంట్స్ కి తెలియజేసింది. మై డ్రైవర్ సర్వీసు కోసం 250 దిర్హాములు (ఒక రోజుకి), 1,000 దిర్హాములు (వారానికి), 3,500 దిర్హాములు (నెలకి) చెల్లించాల్సి వుంటుంది. వాహనం, ఇన్సూరెన్స్, ఫ్యూయల్.. రెసిడెంట్స్ చెల్లించాల్సి వుంటుంది. 2012లో తొలిసారిగా ఈ విధానం అమల్లోకి వచ్చింది. 2020 వరకు 2,000 సర్వీసు రిక్వెస్టులు నడిచాయి. డిటిసి యాప్ ద్వారా ఈ సర్వీసును బుక్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com