కోవిడ్ బారిన పడ్డ సౌదీ కుటుంబాన్ని స్వదేశానికి తరలింపు
- May 18, 2021
సౌదీ అరేబియా: భారతదేశంలో కరోనా బారిన పడ్డ సౌదీ కుటుంబాన్ని సౌదీ అరేబియాకి తరలించారు. ఎయిర్ మెడికల్ ఎవాక్యుయేషన్ డిపార్టమెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఆ కుటుంబాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసింది. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ ఎయిర్ లిఫ్ట్ చేపట్టింది. కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈ తరలింపు జరిగింది. రియాద్ - కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ విమానం చేరుకుంది. విమాన క్రూ సిబ్బంది పూర్తి జాగ్రత్తలతో ఈ తరలింపు చేపట్టారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







