కోవిడ్ వ్యాక్సిన్..టెండర్లకు నోటిఫికేషన్ జారీ

- May 19, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్..టెండర్లకు నోటిఫికేషన్ జారీ

కోవిడ్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 4 కోట్ల వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసులు సేకరించాలని భావిస్తోంది. బిడ్ల దాఖలుకు జూన్ 4 వరకు గడువిచ్చింది ప్రభుత్వం. 6 నెలల్లో 10 మిలియన్ డోసులు పంపిణీ చేయాలని కండిషన్. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com