ఒమన్ లోకి అక్రమంగా ప్రవేశం: ఎనిమిది మంది అరెస్ట్

- May 19, 2021 , by Maagulf
ఒమన్ లోకి అక్రమంగా ప్రవేశం: ఎనిమిది మంది అరెస్ట్

మస్కట్: ఒమన్ దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఒమన్ రాయల్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కోస్టు గార్డ్డు పోలీస్ కమాండ్, 8 మంది చొరబాటుదారుల్ని అరెస్ట చేసింది. మూడు బోట్ల సాయంతో ఈ ఎనిమిది మంది ఒమన్ సుల్తానేట్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com