అవమానపరిచేలా వాయిస్ క్లిప్ పంపిన వ్యక్తి: 10,000 చెల్లించాల్సిందిగా ఆదేశం
- May 19, 2021
యూఏఈ: ఓ వ్యక్తిని అవమానపరిచేలా మరో వ్యక్తి వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపిన కేసులో, వాయిస్ పంపిన వ్యక్తి 10,000 దిర్హాములు, వాయిస్ క్లిప్ అందుకున్న వ్యక్తికి చెల్లించాల్సిందిగా అల్ అయిన్ కోర్టు ఆదేశించింది. అయితే, నష్టపరిహారం ఇంకా పెంచాలంటూ బాధిత వ్యక్తం చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.బాధిత వ్యక్తి 100,000 దిర్హాములు నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం మాత్రం 10,000 దిర్హాములు మాత్రమే చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..







