పౌరులపై ప్రత్యక్ష పన్నులు ఉండవని కువైట్ ప్రకటన
- May 20, 2021
కువైట్: కువైట్ ప్రభుత్వం చేపట్టే ఆర్ధిక సంస్కరణలు మధ్య, దిగువ మధ్య తరగతిపై ఎలాంటి దుష్ఫ్రభావం ఉండబోదని ఆర్ధిక మంత్రి ఖలీఫా హమేద్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆర్ధిక సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లండించారు. ఆర్ధిక సంస్కరణల ప్రణాళికలో దిగువ, మధ్య తరగతి ఆదాయం ఉన్న కుటుంబాలపై ఎలాంటి భారం వేయటం లేదని..పైపెచ్చు పౌరులపై ప్రత్యక్ష పన్నులు, ఆదాయ పన్నులు విధించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అందువల్ల ప్రభుత్వ ఆర్ధిక సంస్కరణలు దిగువ, మధ్య తరగతి కుటుంబాలు ప్రభావితమయ్యే అవకాశమే లేదని వివరించారు. ప్రజా సంస్థల పునర్నిర్మాణం, పౌరుల మూలధనం మెరుగుదలే లక్ష్యంగా ఓ స్థిరమైన కార్యచరణతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







