కేసులు తగ్గినా మరింత అప్రమత్తం అవసరం: ప్రధాని మోదీ
- May 20, 2021
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ వెల్లడించారు.కోవిడ్ కట్టడిపై క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో ప్రధాని మోదీ రెండో విడత గురువారం సమావేశమయ్యారు. గతంతో పోల్చితే ఇన్ఫెక్షన్ కొంచం మిగిలి ఉందని ఇపుడు అదే మన ముందు ఉన్న సవాలు పూర్తిగా తొలగనట్టేనని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అందరిపై మరింత బాధ్యత, సవాళ్లు పెరిగాయని మోదీ అన్నారు. ఈ సవాళ్ల మధ్య మనం కొత్త వ్యూహాలు, పరిష్కారాలతో ముందగుడు వేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







