కుమారుడి నిర్వాకం పై స్పందించిన రావెల
- March 05, 2016
తన కుమారుడిపై కేసు నమోదైన విషయంపై మంత్రి రావెల స్పందించారు. తన కుమారుడు సుశీల్‌పై కేసు నమోదైందని, తెలంగాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని రావెల చెప్పారు. నేరం జరిగిందా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరని మంత్రి రావెల స్పష్టం చేశారు. చట్టంపై, రాజ్యాంగంపై తనకు గౌరవం ఉందని, ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పేనని రావెల అన్నారు. వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు రావెల సుశీల్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







