బహ్రెయిన్: భారత్ కు ఆక్సిజన్ సాయం అందించిన ప్రవాసీయులు
- May 21, 2021
మనామా: బహ్రెయిన్ లోని తెలుగు కళాసమితి కరోనా కష్ట సమయంలో మాతృభూమికి అండగా నిలిచింది.ఇక్కడి ఇండియన్ ఎంబసీ పిలుపు మేరకు దాదాపు రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజెన్ సిలిండర్లు అందించింది.ఇండియన్ ఎంబసీ నేతృత్వం లో తెలుగు కళా సమితి తో పాటు ఇతర సంస్థలు,వ్యక్తుల సహకారం తో సమకూర్చిన 760 ఆక్సిజెన్ సిలిండర్లు, 10 ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లు తో భారతీయ నావికా దళ ఓడ ఐఎన్ యెస్ తారకాష్ మే 20 వ తారీఖున బహ్రెయిన్ నుండి బయలు దేరింది.తెలుగు కళాసమితి అధ్యక్షులు శివ ఎల్లపు మాట్లాడుతూ తమ సభ్యుల సహకారంతో ఈ కరోనా కష్ట సమయంలో తమవంతు సహకారాన్ని అందించ కలిగామని చెప్పారు.మాతృ భూమి సేవకై తెలుగు కళాసమితి ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







