భారతదేశపు మొదటి రేసింగ్ గేము ను ప్రవేశపెట్టిన ఫ్రీ హిట్ ఫాంటసి
- May 21, 2021
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న ఫాంటసి యాప్ లలో ఒకటైన ఫ్రీ హిట్ ఫాంటసి, భారతదేశపు మొదటి రేసింగ్ ఫాంటసి గేము ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ లో ఫార్మూలా - 1 రేసులు అందుబాటులో ఉంటాయి మరియు మిగతా రేసింగ్ ప్రాంచైజ్ లను కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో ఫాంటసీ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ది చెందుతున్నది అయితే అది ఎక్కువగా క్రికెట్ కు పరిమితం అయినది. ఫాంటసీ రేసింగ్ తరువాత, ఫ్రీ హిట్ ఫాంటసీ తదుపరి త్రైమాసికంలో ఇతర నూతన గేము లను ప్రవేశపెట్ట నున్నది. ఫ్రీ హిట్ ఫాంటసీ యాప్ ఇటివలే ప్రముఖ క్రికెటర్ సూర్య కుమార్ యదవ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నూతనంగా ఎంపిక చెసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







