భారత్ కరోనా అప్డేట్
- May 23, 2021
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇన్ని కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం తగ్గలేదు. కానీ, ఈరోజు మరణాల సంఖ్య భారీగా తగ్గింది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,40,842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,30,132 కి చేరింది. ఇందులో 2,34,25,467 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 28,05,399 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,741 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,99,266 కి చేరింది. ఇక 24 గంటల్లో 3,55,102 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







