దుబాయ్ సూపర్ సేల్: 90 శాతం డిస్కౌంట్
- May 23, 2021
దుబాయ్: 2021 లో మొదటి ఎడిషన్ 3 రోజుల సూపర్ సేల్ (3డిఎస్ఎస్), ఈ వీకెండ్లో షాపింగ్ ప్రియుల్ని అలరించనుంది.మే 27(గురువారం) నుంచి మే 29(శనివారం) వరకు షాపింగ్ చేసేవారికి 90 శాతం వరకు డిస్కౌంట్‌తో ఫ్యాషన్, బ్యూటీ, గోల్డ్, హోమ్ ఎలక్ట్రానిక్స్ మరియు జ్యుయెలరీ ఐటమ్స్ దుబాయ్‌లోని పలు మాల్స్‌లో లభ్యమవుతాయి. ఈ ఈవెంట్ 500కి పైగా బ్రాండ్స్‌తో సందర్శకుల్ని 1,500కి పైగా ఔట్‌లెట్స్‌లో ఆహకర్షించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ సీఈఓ అహ్మద్ అల్ ఖాజా మాట్లాడుతూ మూడు రోజుల సూపర్ షో, రిటెయిల్ క్యాలెండర్‌లోనే ప్రత్యేకమైనదని చెప్పారు. తమ భాగస్వాములంతా ఈ కార్యక్రమంలో భాగమవుతున్నందుకు ఆనందంగా వుందని చెప్పారు. లిమిటెడ్ టైమ్‌లో క్యాష్‌బ్యాక్ అవకాశాల్ని కూడా షాపర్స్ సొంతం చేసుకోవాలని ఆయన కోరారు.మరిన్ని వివరాల కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యగలరు.
http://3daysupersale.com/
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







