విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు బీమా తప్పనిసరి
- May 23, 2021
సౌదీ: విదేశీ ప్రయాణాలు చేసే సౌదీ పౌరులు అందరూ తప్పనిసరిగా బీమా తీసుకోవాలని ఆరోగ్య బీమా సహకార మండలి -CCHI స్పష్టం చేసింది. తమ ప్రయాణానికి 24 గంటల ముందు ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించింది. ప్రయాణం రోజు నుంచి 30 రోజుల పాటు బీమా కవరేజ్ ఉంటుందని..ఒకవేళ సౌదీ పౌరులు విదేశాల్లో వైరస్ బారిన పడితే పూర్తి ఖర్చు బీమా సంస్థలే భరిస్తాయని స్పష్టం చేసింది. అయితే..ఆయా దేశాలు విధించిన నిబంధనల మేరకు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే..ఆ ఖర్చును మాత్రం వ్యక్తిగతంగా భరించాల్సిందేనని సీసీహెచ్ఐ వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







