లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- May 23, 2021
హైదరాబాద్: లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మినహాయింపు ఇచ్చిన టైంలోనే ప్రజలు బయటికి రావాలన్నారు. గూడ్స్ వెహికిల్స్ రాత్రి మాత్రమే తిరగాలని, చెక్ పోస్ట్‌ల వద్ద గూడ్స్ వాహనాల కోసం తనిఖీలు ఉంటాయని సజ్జనార్ తెలిపారు.

మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ 12వ రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో మినయింపు సమయాల్లో నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రాం నగర్ ఫిష్ మార్కెట్‌లో చేపల కోసం జనం ఎగబడుతున్నారు. రద్దీని పోలీసులు నియంత్రిస్తున్నారు. మినహాయింపు సమయం కావడంతో రోడ్లపై రద్దీ 6 గంటల నుంచే ప్రారంభమైంది.

తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







