బంగారం షాపులకు కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసిన కువైట్
- May 24, 2021
కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డాక్టర్ అబ్దుల్లా అల్ సల్మాన్, కొత్త మినిస్టీరియల్ నిర్ణయాన్ని వెల్లడించారు. విలువైన చేతి తయారీ క్రాఫ్టులు, జ్యుయెలరీ వంటివాటికి సంబంధించి కొత్త మార్గదర్శకాల్ని ఇందులో పొందుపర్చారు. ప్రతి వస్తువుపైనా ధర వెల్లడయ్యేలా ట్యాగ్ తప్పనిసరి చేస్తూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. కంపెనీ పేరు, సీరియల్ నెంబర్ (బార్ కోడ్), క్యారెట్లు, బరువు, ధర తతాలూకు టైప్, ఫ్యాక్టోరియల్ ధర, లోబ్స్ బరువు, దాని వివరం అన్నీ సవివరంగా పేర్కొనాల్సి వుంటుంది. విలువైన చేతి తయారీ క్రాఫ్ట్స్ విషయానికొస్తే, వాటిని ఐసోలేటెడ్ మరియు స్పష్టంగా కనిపించే ప్రాంతాల్లో షాపులో పొదుపర్చాల్సి వుంటుంది. కంపెనీ పేరు, సీరియల్ నెంబర్, బరువు, ఆ ప్రోడక్ట్ వివరాలు అన్నటినీ పేర్కొనాలి.ధరలు షాపుల కమర్షియల్ రికార్డులో రిజిస్టర్ అయి వుండాలి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







