2000 మంది కొత్త ఒమానీ టీచర్ల నియామకానికి రంగం సిద్ధం

- May 24, 2021 , by Maagulf
2000 మంది కొత్త ఒమానీ టీచర్ల నియామకానికి రంగం సిద్ధం

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో కలిసి 2000 మంది కొత్త ఒమనీ టీచర్ల నియామకానికి చేపట్టిన కసరత్తులు ఓ కొలిక్కి వచ్చాయి. 202-22 విద్యా సంవత్సరానికి గాను ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో టీచర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. 2,364 టీచర్లు ఎంప్లాయిమెంట్ టెస్టుల్ని పూర్తి చేశారు. జూన్ నెలాఖరున ఫలితాల్ని వెల్లడిస్తారు. ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా ఈ వివరాలు వెల్లడవుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com