పౌరులు, వలసదారుల్లో తగ్గుతున్న కరోనా వైరస్: ఖాలెద్ అల్ జరాల్లాహ్ వెల్లడి
- May 24, 2021
కువైట్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో, క్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లామ్ వెల్లడించారు. ప్రధానంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, ఐసీయూ అవసరం ఏర్పడేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు. ట్విట్టర్ వేదికగా అల్ జరాల్లామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ వల్ల కరోనాను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందనీ, ఒకవేళ కరోనా సోకినా దాని తీవ్రత చాలా తక్కువగా వుంటుందని చెప్పారు అల్ జరాల్లాహ్. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కొంతకాలం పాటు పాటించాల్సిందేనని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







