త్వరలో మణిరత్నం సినిమా
- March 05, 2016
'ఓకే బంగారం' తర్వాత మణిరత్నం చేయబోయే సినిమా దాదాపు ఖరారైనట్లే. యుగానికి ఒక్కడు, ఆవారా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ హీరో కార్తీతో ఆయన ఈ సినిమా చేయనున్నారు. ఎ.ఆర్. రహమాన్ ఆధ్వర్యంలో పాటల రికార్డింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉంటాయట. కార్తీ సరసన మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం









