నియామక సంస్థలు డొమెస్టిక్ వర్కర్లకు ఇన్స్యూరెన్స్ అందించాలన్న క్యాబినెట్
- May 26, 2021
సౌదీ అరేబియా: క్లయింట్ల తరఫున డొమెస్టిక్ వర్కర్ల నియామకం చేపట్టే ఆయా సంస్థలు, ఇన్స్యూరెన్స్ సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీర్మానించడం జరిగింది. అటు యజమాని, ఇటు కార్మికుల హక్కులు పరిరక్షించేలా ఈ ఇన్స్యూరెన్స్ కవర్ వుండాలి. వర్చువల్ విధానం ద్వారా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ళ తర్వాత ఇన్స్యూరెన్స్ అనేది యజమానికి ఆప్షనల్ అవుతుంది (వర్కర్ రెసిడెన్సీ రెన్యువల్ నేపథ్యంలో). హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ అహ్మద్ అల్ రాజి, క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతించారు. డొమెస్టిక్ లేబర్ మార్కెట్ రిస్కుల్ని ఈ నిర్ణయం తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







