8 మంది కోవిడ్ ఉల్లంఘనులకు జైలు, జరిమానా
- May 26, 2021
మనామా: లోవర్ క్రిమినల్ కోర్టు, ఎనిమిది మంది ఉల్లంఘనులకు ఆరు నెలల జైలు శిక్ష అలాగే 1,000 బహ్రెయినీ దినార్స్ నుంచి 3,000 దినార్స్ వరకు జరిమానా విధించింది.తప్పనిసరి క్వారంటైన్ నిబంధనల్ని నిందితులు ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపబడ్డాయి నిందితుల మీద. క్వారంటైన్ సమయంలో నిందితులు తమ ఇళ్ళను విడిచి పలు సమయాల్లో బయటకు వెళ్ళారని తేలింది. వారిలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







