రిస్కు గ్రూపులో వున్నవారు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలన్న సౌదీ
- May 26, 2021
సౌదీ అరేబియా: రిస్కు గ్రూపుకి చెందిన వృద్ధులు అలాగే దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడ్డవారు, కొన్ని ప్రత్యేక వ్యాధులతో సతమతమవుతున్నవారు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సి వుంటుంది. తద్వారా వారిలో కరోనా వల్ల సంభవించే సమస్యల తీవ్రత తగ్గుతుంది. పైన పేర్కొన్న గ్రూపులకు చెందినవారు వ్యాక్సిన్ తీసుకోనట్లయితే, వారు ప్రమాదకర పరిస్థితుల్లోకి తమను తాము నెట్టివేసుకున్నట్లవుతుంది కరోనా కారణంగా. వ్యాక్సిన్ల ద్వారా ఇమ్యూనిటీ పొందినవారితో పోల్చితే, వ్యాక్సిన్ పొందని వృద్ధుల్లో మరణాల శాతం 78కి పైగా వుందని గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!







