ఏపీలో కరోనా కేసుల వివరాలు
- May 26, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,120 కరోనా పరీక్షలు నిర్వహించగా 18,285 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా మరోవైపు కరోనాతో 99 మంది మృతి చెందారు.తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,27,390కి చేరింది.అటు మృతుల సంఖ్య 10,427కి చేరింది. ఇక ఇప్పటివరకు కరోనాతో 14,24,859 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులున్నాయి.ఇవ్వాళ్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 కరోనా టెస్టులు నిర్వహించారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







