కొత్త సిలబస్ లో సెల్ఫ్ డిఫెన్స్, నేషనల్ యూనిటీ చేర్చిన సౌదీ
- May 28, 2021సౌదీ: విజన్ 2030 కార్యచరణ, దేశ భవిష్యత్తు కోసం సూదీర్ఘ లక్ష్యాలతో సౌదీ ప్రభుత్వం విద్యా సంస్కరణలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ లో జాతీయ ఐక్యత, కుటుంబ జీవితం, సెల్ఫ్ డిఫెన్స్, డిజిటల్ స్కీల్స్, ఇస్లామిక్ స్టడీస్, స్మార్ట్ లర్నింగ్ తో ఓ సమీకృత, స్వతంత్ర విద్యావిధానాన్ని జోడించనుంది. విద్యార్ధులను స్కూల్ దశ నుంచే శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్కరణలను అమలు చేస్తోంది. దేశం పట్ల భక్తిభావం, కుటుంబం పట్ల బాధ్యత, సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యత వంటి నైతిక అంశాలతో పాటు సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ బోధనాంశాలను ప్రాథమిక దశ నుంచే ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అయితే..విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలకు అనుగుణంగా బోధనాసిబ్బందిలోనూ అవగాహన పెంచేందుకు టీచర్లకు ఈ వేసవిలోనే శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..